calender_icon.png 2 June, 2025 | 3:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ద్వాదశ రాశిఫలాలు

01-06-2025 12:36:09 AM

మేషం

ఈ వారంలో ఈ రాశివారికి గ్రహస్థితి మ ధ్యరకంగా ఉంది. చేసే పనులు మెల్లగా సాగుతాయి. మంచి జరుగుతుంది. చికాకులు కలుగుతాయి. శుభకార్యాలు చేస్తారు. నకాలంలో పనులు పూర్తవుతాయి. స్థిరాస్తులు కొనే ఆలోచన చేస్తారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. చిన్ననాటి మిత్రులను కలు స్తారు.

యువతీ యువకులకు మంచి సంబంధాలు దొరుకుతాయి. ఉద్యోగస్తులకు ధనలాభం, ప్రమోషన్లు కలుగుతాయి.  రైతులు ఆనందంగా ఉంటారు. మొత్తం మీద ఈ రాశివారికి 50 శాతం అనుకూలత, 50 శాతం ప్రతికూలత ఉంది.  

వృషభం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మంచి గా ఉంది. ధనలాభాలు కలుగుతాయి. చేసే పనులు విజయవంతమవుతాయి. యువతీ యువకులకు పెండ్లి విషయం లో అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకు అధికారులతో ఒత్తిడులు పెరుగు తాయి.

వ్యాపారస్తులకు లాభాలు కలుగుతాయి. విద్యార్థులు చలాకీగా ఉంటా రు. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. రైతులకు లాభాలు ఉంటాయి.- ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.- మొత్తం మీద ఈ రాశివారికి 70 శాతం అనుకూలత, 30 శాతం ప్రతికూలత ఉంది.

మిథునం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి అనుకూలంగా లేదు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవస రం. చేసే పనులు ఆలస్యమవుతాయి. నమ్మిన వారు మోసం చేస్తారు. మానసిక అశాంతి ఉంటుంది. భూతగాదాలలో కొన్ని పరిష్కారమవుతాయి. బంధుమిత్రులతో స్పర్ధలు ఏర్పడతాయి.

యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఆలస్యమవుతాయి. విద్యార్థులు చదువులో ముందుంటారు. వ్యాపారస్తులు, రైతులకు చేసే పనులలో జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. మొత్తం మీద ఈ రాశివారికి 45 శాతం అనుకూలత, 55 శాతం ప్రతికూలత ఉంది.  

కర్కాటకం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మ ధ్యరకంగా ఉంది. కొన్ని విషయాలలో కలిసివస్తుంది. శుభకార్యాలు చేస్తారు. ధనలాభం కలుగుతుంది. బంధువులతో సంతోషంగా ఉంటారు. స్థిరాస్తులు కొనే ప్రయత్నం చేస్తారు. దేవాలయ సందర్శనలు చేస్తారు.

యువతీ యువకులకు అనుకున్న వారితో వివాహాలు జరుగుతాయి. విద్యార్థులు ఉత్సాహంగా చదువుతారు. ఉద్యోగస్తులకు ధనలాభం కలుగుతుంది. వ్యాపారస్తులు, రైతులకు చేసే పనులలో లాభం ఉంటుంది. మొత్తం మీద ఈ రాశివారికి 60 శాతం అనుకూలత, 40 శాతం ప్రతికూలత ఉంది.  

సింహం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మం చిగా ఉంది. ప్రశాంతంగా ఉంటుంది. చేసే పనులు కొన్ని అనుకూలిస్తాయి. ఆరో గ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ధన వ్యయం అవుతుంది. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ విషయాలలో వృద్ధి కలుగుతుంది.

విద్యార్థులకు చదువులలో పురోగతి ఉంది. వ్యాపారస్తులకు, రైతులకు సామాన్య లాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులు సంతోషంగా ఉంటారు. మొత్తం మీద ఈ రాశివారికి 50 శాతం అనుకూలత, 50 శాతం ప్రతికూలత ఉంది.  

కన్య

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మధ్యరకంగా ఉంది. ప్రయాణాలు చేస్తారు. మంచివారితో స్నేహం ఏర్పడుతుంది. ఆర్థికస్థితి నిలకడగా ఉండదు. శుభవార్తలు వింటారు. బంధువులతో విరోధాలు ఉంటాయి. యువతీ యువకులకు మంచివారితో వివాహం కలుగు తుంది.

ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు చదువులలో ఉన్నతి ని సాధిస్తారు. వ్యాపారస్తులు, రైతులకు సామాన్య లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు సంతోషంగా ఉంటారు. మొత్తం మీద ఈ రాశివారికి 50 శాతం అనుకూలత, 50 శాతం ప్రతికూలత ఉంది. 

తుల

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మంచిగా ఉంది. కొంత మంచి, కొంత చెడు జరుగుతాయి. శుభవార్తలు వింటా రు. చేసే పనులు ఫలిస్తాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. శుభవార్తలు వింటారు. ధన వ్యయమవుతుంది. బం ధుమిత్రులతో సాన్నిహిత్యం కలుగుతుంది.

యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ విషయాలలో పురోగతి ఉం టుంది. విద్యార్థులు శ్రమించవలసి ఉం టుంది. ఉద్యోగస్తులు శుభవార్తలు విం టారు. వ్యాపారస్తులకు, రైతులకు అనుకూల కాలం. మొత్తం మీద ఈ రాశివారికి 60 శాతం అనుకూలత, 40 శాతం ప్రతికూలత ఉంది.

వృశ్చికం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మధ్యరకంగా ఉంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రయాణాలు చేస్తారు. ధనవ్యయం అవుతుంది. శుభవార్తలు విం టారు. చేసే వనులు ఆలస్యమవుతాయి. మానసిక చికాకులు కలుగుతాయి. యు వతీ యువకులకు ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.

మనసు ప్రశాంతంగా ఉంటుంది. విద్యార్థులకు చదువులలో ఆసక్తి కలుగుతుంది. వ్యాపారస్తులకు, రైతులకు సామాన్య లాభాలు కలుగుతాయి. ఉద్యోగులు ఒత్తిడికి గురవుతారు. మొత్తం మీద ఈ రాశివారికి 40 శాతం అనుకూలత, 60 శాతం ప్రతికూలత ఉంది. 

ధనుస్సు

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి ప్రతికూలంగా ఉంది. ధన వ్యయమవు తుం ది. శుభకార్యాలు చేస్తారు. చేసే పనులు ఆలస్యమవుతాయి. నిందలు పడతారు. బంధువులతో విరోధం కలుగుతుంది. యువతీ యువకులకు వివా హం విషయంలో ఆలస్యమవుతుంది.

ఉద్యోగ ప్రయత్నాలు ఫలించవు. విద్యార్థులకు చదువులలో ఆశ్రద్ధ పెరుగుతుంది. వ్యా పారస్తులు, రైతులు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులు ఒత్తిడికి లోనవుతారు. మొత్తం మీద ఈ రాశివారికి 25 శాతం అనుకూలత, 75 శాతం ప్రతికూలత ఉంది. 

మకరం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది. శుభవా ర్తలు వింటారు. ధనలాభం కలుగుతుంది. దూర ప్రయాణాలు చేస్తారు. వాహనాలు కొంటారు. బంధువులతో విరోధం కలుగుతుంది. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ విషయాలు ఫలిస్తాయి.

విద్యార్థులకు చదువులలో శ్రద్ధ అవసరం. వ్యాపారస్తులకు, రైతులకు లాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులు సంతోషంగా ఉంటారు. మొత్తం మీద ఈ రాశివారికి 60 శాతం అనుకూలత, 40 శాతం ప్రతికూలత ఉంది. 

కుంభం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి సామాన్యంగా ఉంది. పెద్దలమాట వినాలి. బంధుమిత్రులతో విరోధం కలుగుతుంది. వేగిరపడి నిర్ణయాలు తీసుకో వద్దు. ధన వ్యయం అవుతుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. కొన్ని శుభవార్తలు వింటారు.

యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలలో ఆలస్యమవుతుంది. విద్యార్థులకు చికాకులు, ఆశ్రద్ధ కలుగుతాయి. వ్యాపారస్తులకు, రైతులకు నష్టాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఉంటుంది. మొత్తం మీద ఈ రాశివారికి 40 శాతం అనుకూలత, 60 శాతం ప్రతికూలత ఉంది.

మీనం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మ ధ్యమంగా ఉంది. చేసే పనులు లాభిస్తాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. బంధువులతో భేదాలు కలుగుతాయి. అశాంతిగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. శుభకార్యాల ప్రయత్నం చేస్తా రు. ధన వ్యయమవుతుంది.

యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఆలస్యమవుతాయి. విద్యా ర్థులకు చదువులలో పట్టుదల అవసరం. వ్యా పారస్తులకు, రైతులకు కాలం అనుకూలించదు. ఉద్యోగస్తులు అనారోగ్యానికి లోనవుతారు. మొత్తం మీద ఈ రాశివారికి 40 శాతం అనుకూలత, 60 శాతం ప్రతికూలత ఉంది.