23 June, 2026 | 3:09 AM

పంకజ్ ఖాతాలో 28వ టైటిల్

10-11-2024 12:00 AM

న్యూఢిల్లీ: ఐబీఎస్‌ఎఫ్ వరల్డ్ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ విజేతగా భారత స్టార్ పంకజ్ అద్వానీ నిలిచాడు. దోహా వేదికగా శనివా రం జరిగిన ఫైనల్లో పంకజ్ 4 ఇంగ్లండ్‌కు చెందిన రాబర్ట్ హాల్‌ను మట్టికరిపించాడు. పంకజ్ ఖాతాలో ఇది 28వ ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్ కావడం విశేషం. కాగా పంకజ్ 2016 నుంచి వరుసగా ఏడోసారి టైటిల్  నిలబెట్టుకున్నాడు.