21 July, 2026 | 9:25 PM

Breaking News

బూర్గంపాడు గ్రంథాలయానికి మూత్రశాలల సౌకర్యం కల్పించాలి   •   ప్రకృతి ఆరాధనకు ప్రతీక శీతల భవానీ పండుగ   •   ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్   •   అఖిల్ హాస్పిటల్ చైర్మన్ ఉమామహేశ్వరరావు కన్నుమూత   •   బాలికల హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీ   •   తెలంగాణలో తదుపరి ప్రభుత్వం బీజేపీదే: చంద్రశేఖర్ తివారి   •   ఐటీఐ-ఏటీసీ విద్యార్థులు ప్రైవేట్ రంగంలో అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి   •   దేవరకద్ర గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం...   •   దుబాయ్‌లో బోనాల ఉత్సవాలు   •   ఎమ్మెల్యే నాయినికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు పొంగులేటి, పొన్నం   •  

రెండ్రోజులు వర్షాలు

21-06-2024 01:42 AM

పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

హైదరాబాద్, జూన్ 20 (విజయక్రాంతి): అల్పపీడన ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గురువారం నారాయణపేట, వనపర్తి, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో వర్షం కురిసినట్లు పేర్కొంది. ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రం భీం, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, ములుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను వాతావరణ శాఖ జారీ చేసింది.