calender_icon.png 20 July, 2025 | 6:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

2.14 క్వింటాళ్ల మాదక ద్రవ్యాల దహనం

06-12-2024 01:05:50 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 5 (విజయక్రాంతి): హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లోని 36 పోలీస్ స్టేషన్ల పరిధిలో 2019 మధ్య పట్టుబడిన 2,140 కిలోల గంజాయితో పాటు ఇతర మాదకద్రవ్యా లను గురువారం  డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ ఎన్.శ్వేత నేతృత్వంలో సిబ్బంది రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని జీజే మల్టీక్లేవ్ ఇండియా ప్రై.లి బయోమెడికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్, హ్యాండ్లింగ్ సర్వీసెస్‌లో దహనం చేశారు.