28 June, 2026 | 12:09 PM

Breaking News

రోజువారి కూలీల జేబుకు చిల్లు పెడుతున్న మద్యం మాఫియా   •   రేవంత్ రెడ్డి నల్లగొండ సభ వేళ బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్   •   ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి   •   రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం   •   పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి   •   పి.వి. నరసింహారావుకి నివాళులర్పించిన కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ   •   ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలి   •   ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా కొత్తగూడెం   •   కారు, లారీ ఢీకొని యువకుడు మృతి   •   విద్యుదుఘతంతో వాటర్ పిల్టర్ టెక్నిషియాన్ మృతి   •  

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

10-05-2025 01:14 AM

మహబూబాబాద్, మే 9 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణ శివారులో జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. రెండు సైకిల్ మోటార్లు ఢీకొని మరిపెడ మండలం బావోజీ గూడెంకు చెందిన భూక్య సంతోష్ (19) , గుగులోతు కార్తీక్ (22) దుర్మరణం పాలయ్యారు.

అలాగే అదే గ్రామానికి చెందిన అజ్మీర సురేష్ తీవ్రంగా గాయపడ్డాడు. సంఘటన తెలుసుకున్న మరిపెడ ఎస్త్స్రలు సతీష్, అంజమ్మ సంఘటన స్థలానికి చేరుకొని గాయపడ్డ సురేష్ ను ఆసుపత్రికి తరలించారు. మృతుడు కార్తీక్ తండ్రి లాలూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.