17 April, 2026 | 10:58 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

ఇల్లందు ఎమ్మెల్యే కార్యాలయంలో ఘనంగా ఉగాది పండుగ

31-03-2025 12:00 AM

  సాంప్రదాయ దుస్తులతో ఎమ్మెల్యే వారి మిత్రబృందం సందడి

ఇల్లందు టౌను, మార్చి 30 (విజయ క్రాంతి):- విశ్వ వాసు నామ సంవత్సరంలో నియోజకవర్గంలో ప్రతి ఇల్లు సుభిక్షంగా ఉండాలని ప్రతి ఒక్కరికి మంచి జరిగి ఆనందంగా ఉండాలని ఇల్లందు శాసనసభ్యులు  కోరం కనకయ్య  ఆశించారు. ఉగాది సందర్భంగా ఆదివారం ఇల్లందు ఎమ్మెల్యే  క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఉగాది పండుగ కార్యక్రమంలో ఎమ్మెల్యే దంపతులు సాంప్రదాయ వస్త్రాలతో పాల్గొన్నారు . విశ్వ వాసు నామ సంవత్సర పంచాంగ పటాన్ని ఆలకించారు. అనంతరం ఉగాది పచ్చడిని స్వీకరించారు.  రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు, ని యోజకవర్గ నాయకులు మండల రాము, మడుగు సాంబమూర్తి, బొల్లా సూర్యం, చిల్ల శ్రీనివాస్, పట్టణ మండల అధ్యక్షులు, మాజీ చైర్మన్లు, పట్టణ మండల కమిటీ సభ్యులు, విద్యార్థి సం ఘం నాయకులు, 24 వార్డ్ల  ముఖ్య నాయకులు, కాంగ్రెస్ మహిళా కమిటీ, ప్రజలు, అభిమానులు పాల్గొన్నారు.