28 June, 2026 | 1:52 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

నేడు ఇంజినీరింగ్ అడ్మిషన్లపై అవగాహన

21-06-2025 12:39 AM

జేఎన్టీయూలో ప్రత్యేక కార్యక్రమం

హైదరాబాద్, జూన్ 20 (విజయక్రాంతి): జేఎన్టీయూహెచ్‌లో శనివా రం ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌పై అవగాహన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ప్రధానంగా కోర్ బ్రాంచీలైన సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ కోర్సులపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి, వైస్ చైర్మన్లు పురుషోత్తం, మహమూ ద్, కార్యదర్శి శ్రీరామ్ వెంకటేష్, జేఎన్టీయూ అధికారులతోపాటు పారిశ్రా మిక వేత్తలు, విద్యావేత్తలు తల్లిదండ్రు లు హాజరుకానున్నారు. దాదాపు 800 మందికిపైగా విద్యార్థులు ఇందు లో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇదిలా ఉంగా ఈ నెల 23న తెలంగాణ ఉన్నత విద్యామండలి జర్నల్‌ను ఆవిష్కరించనుంది.