12 March, 2026 | 9:21 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

రాష్ట్రంలో తగ్గుతున్న నిరుద్యోగం

05-12-2024 12:51 AM

ఎక్స్ వేదికగా సీఎం ట్వీట్ 

హైదరాబాద్, డిసెంబర్ 4 (విజ యక్రాంతి): ‘మొన్న కొలువులే ఆ లం బనగా కొలిమిలా మండిన ఉ ద్య మం.. నిన్న కొలువేలు ఆకాంక్షగా జం గ్‌సైరనై మోగిన నామకరణం. నేడు కొలువుల కలలు నిజమైన క్ష ణం’ అం టూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధ వారం ఎక్స్‌వేదికగా ట్వీట్  చేశారు.

ప్రజాపాలనలో యువ వికాస వసం తం, ఏడాదిలో 55వేల ఉ ద్యోగాల నియామకం, నిత్య నోటిఫికేషన్ల తో రణమని పేర్కొన్నారు. ఏడాది పాలన లో నిరుద్యోగం తగ్గుతున్న దని ఆయ న స్పష్టం చేశారు. ఈ సంతోషాన్ని నా యువ మిత్రులతో పంచుకునేందుకు పెద్దపల్లికి వస్తున్నట్లు పేర్కొన్నారు.