యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2024 ఫలితాలు విడుదల
01-07-2024 07:59 PM
న్యూఢిల్లీ : యూపీఎస్సీ సీవిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫలితాలను కమిషన్ అధికారిక వెబ్ సైట్ https://upsc.gov.in నుంచి చెక్ చేసుకోవచ్చు. యూపీఎస్సీ సీవిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 16వ తేదీన దేశవ్యాప్తంగా నిర్వహించారు.






