15 April, 2026 | 12:34 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి

14-04-2025 12:50 AM

 రాష్ట్ర గిరిజన  సంక్షేమ శాఖ చైర్మన్ కొట్నాక తిరుపతి

లక్షెట్టిపేట, ఏప్రిల్ 13: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న వరి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ చైర్మన్ కొట్టాక తిరుపతి అన్నారు. ఆదివారం మండలంలోని పలు గ్రామాలలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ చైర్మన్ కోట్నాక తిరుపతి మాట్లాడుతూ రైతులకు ఎలాంటి కష్టం నష్టం వాటిల్లకుండా రాష్ట్ర  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఆశయ మన్నారు.

రైతు భరోసాతో రైతులకు అండ గా నిలుస్తున్న ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి వారి భవిష్యత్తును బంగారంగా మార్చుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో మేదరి సుమలత, మాజీ సర్పంచ్  కౌన్సిలర్ రాందేని వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షుడు చిన్న వెంకటేష్, నా యకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.