1 July, 2026 | 4:00 PM

5.05 ట్రిలియన్ డాలర్లకు విలువ

25-05-2024 01:09 AM

బీఎస్‌ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.4,19,99,274.85 కోట్ల వద్ద (5.05 ట్రిలియన్ డాలర్లు) నిలిచింది. ఎన్‌ఎస్‌ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.416 లక్షల కోట్లకు (5.01 ట్రిలియన్ డాలర్లు) చేరింది.