సెన్సెక్స్‌లోకిఅదానీ పోర్ట్స్ ఎంట్రీ విప్రో ఎగ్జిట్
25-05-2024 01:06 AM
బీఎస్‌ఈ సెన్సెక్స్ నుంచి ఐటీ దిగ్గజం విప్రో వైదొలగనుంది. ఈ స్థానంలోకి అదానీ గ్రూప్ కంపెనీ అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ సెజ్ వస్తుంది. ఈ మార్పులు జూన్ 24 నుంచి అమలులోకి వస్తాయని బొంబే స్టాక్ ఎక్సేంజ్ శుక్రవారం ప్రకటించింది.






