calender_icon.png 15 January, 2026 | 2:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయ క్యాలెండర్ ఆవిష్కరణ

15-01-2026 12:54:11 AM

టేకులపల్లి,జనవరి 14 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మం డల కేంద్రంలోని శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయ క్యాలెండర్ ను టేకులపల్లి విశ్వబ్రాహ్మణులు బుధవా రం ఆవిష్కరించారు. టేకులపల్లి మండలంలోని శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేం ద్రస్వామి ఆలయంలో 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను టేకులపల్లి విశ్వబ్రాహ్మ ణులు తౌడోజు బిక్షమయ్య, నోముల భాస్కరాచారి, అన్నారపు వెంకటేశ్వర్లు, కటుకోజ్వా ల సురేష్ , ఆకారపు స్వప్న, ఉరిమెళ్ళ యా దాచారి, చంద్రగిరి రాధాకృష్ణ, గుంతోజు కృష్ణ , పంతంగి శ్రీను, అక్కినపల్లి యాకంబ్రచారి, గద్దోజు రమేష్, మోత్కూరి రామా చారి, చిట్టోజు శేఖర్, ఉరిమెళ్ళ భరత్ కృష్ణ పాల్గొన్నారు.