02-06-2025 12:00:00 AM
నిర్మల్ జూన్ 1 (విజయ క్రాంతి) : నిర్మల్ జిల్లాలో పోలీస్ క్వార్టర్ లో ఉన్న వాహనాల విడిభాగాల తెలియజెయునది ఏమనగా, సామాగ్రికి వేలంపాట నిర్వహిస్తున్నట్టు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు ఆదివా రం ఆమె ఒక ప్రకటన విడుదల చేశా రు పోలీస్ హెడ్ క్వార్టర్స్ (సాయుద దళము) నిర్మల్ లోని మోటర్ వాహనాల కార్యాలయంలో తేది 05.06. 2025 గురు వారం ఉదయం 10.00 గంటల నుం చి వాహనముల విడి భాగములు, టైర్లు ,బ్యాటరీలు, వాడిన ఇంజన్ ఆయిల్ వేలము వేయబడున.
కావున వేలమునకు వచ్చేవారు ముందుగా వచ్చి మీరు టెర్లు, బ్యాటరిలు, వాహనముల విడి బాగాలను పరిశీలించుకొ వచ్చు. వేలము జరిగిన వెంటనే నగదు డబ్బులు చెల్లిచి విడి బాగాలను తీసుకొనిపోవాలి. వివరాలకు పోలీస్ మోటార్ వాహన కా ర్యాలయం 8712659575 సంప్రదించవచ్చు