calender_icon.png 4 November, 2025 | 8:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

108 వాహనాల తనిఖీ

03-11-2025 01:22:21 AM

ఏటూరునాగారం, నవంబర్ 2 (విజయక్రాంతి): ములుగు జిల్లా ఏటూరునాగారం సభ్ డివిజన్ లో అకస్మాత్తుగా 108 వివాహనాలను తనిఖీ చేయడం జరిగింది. అధికారులు ప్రాజెక్టు మేనేజర్  108 వివాహనాల ప్రాజెక్టు మేనేజర్ నసీర్ రూద్దీన్ మరియు ఇఎంఇ రాజ్ కుమార్ ఏటూరునాగారంలోని సామాజిక వైద్యశాల లోని సామాజిక వైద్యశాల లొకేషన్ లో వాజేడు 108,ఏటూరునాగారం వాహనాలను తనిఖీ చేసి పరికరాలను రికార్డ్ లను పరిశీలించారు.అన్ని ఎమర్జెన్సీ కేసులను టేక్ అప్ చేయాలని ఈఎంటిలకు పైలెట్లు సూచించారు. ఈ కార్యక్రమంలో పైలట్ కోటి, ఇ ఎంటి లోహిత, షతీస్, మధు కుమార్ పాల్గొన్నారు.