22 March, 2026 | 2:49 AM

ఘనంగా వేంకటేశ్వరస్వామి కల్యాణం

22-03-2026 12:00 AM

హాజరైన ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి

కుషాయిగూడ, మార్చి 21 (విజయక్రాంతి) తిరుమలనగర్ పోచమ్మ ముత్యాల మ్మ అమ్మవారి దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ అభిషేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేటర్లు జెరిపోతుల ప్రభుదాస్, గుండారపు శ్రీనివాస్‌రెడ్డి శనివారం మీర్‌పేట హౌసింగ్ బోర్డు కాలనీ డివిజన్ పరిధిలో తిరుమలనగర్ పోచమ్మ ముత్యాలమ్మ అమ్మవారి దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ అభిషేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన ఎమ్మెల్యే బం డారి లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేటర్లు జెరిపోతుల ప్రభుదాస్, గుండారపు శ్రీనివాస్ రెడ్డి. ముఖ్య అతిథులను ఆలయ కమిటీ సభ్యులు శాలువాలతో సత్కరించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు మల్లేష్ గౌడ్ సదానందం గుప్తా, సీ హెచ్ రాజు, ఆలయ కమిటీ సభ్యులు సముద్రాల కృష్ణమూర్తి, బ్రహ్మచారి, తిమ్మారెడ్డి, రాజు, సురేష్ గౌడ్, శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.