21 March, 2026 | 3:45 AM

వెరీగుడ్... బాగా చదువుకోండి

21-03-2026 12:34 AM

నిర్మల్, మార్చి 20 (విజయక్రాంతి): పిల్ల లు బాగా చదువుతున్నారా.. పదో తరగతిలో ఎన్ని మార్కులు వస్తాయి. పరీక్షలు బాగా రాసారా.. మిగిలిన పరీక్షలు బాగా రాయండి. మీరు బాగా చదువుతున్నారు.. వెరీ గుడ్ అం టూ.. కలెక్టర్ పదో తరగతి విద్యార్థులతో ముచ్చటించారు.

నిర్మల్ మండలంలోని రత్నాపూర్ కె ఉన్నత పాఠశాలలో పాఠశాల మౌలిక సదుపాయాలపై అడిగి తెలుసుకున్నారు. వచ్చే విద్య సంవత్సరం పెద్ద మొత్తంలో అడ్మిషన్లు స్వీకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ భోజన్న ఎంఈఓ వెంకటేశ్వ ర్లు, సర్పంచ్ హరీష్ తదితరులు ఉన్నారు.