13 July, 2026 | 4:32 PM

Breaking News

ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల మంజూరు పత్రలు అందజేత   •   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ   •   పిల్లల ఆరోగ్య రక్షణలో నులిపురుగుల నిర్మూలన ఎంతో ముఖ్యం   •   ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మిద్దాం   •   రచ్చపల్లి అంగన్వాడీ కేంద్రంలో అల్బెండజోల్ మాత్రల పంపిణీ   •   ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వనమహోత్సవం   •  

లంక ప్రీమియర్ లీగ్‌లో విజయ్ శంకర్

27-05-2026 12:22 AM

కొలంబో,మే 26: ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన భారత ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ ఇక విదేశీ లీగ్స్ లో కనిపించబోతున్నాడు. అంతర్జాతీయ ఫ్రాంచైజీ క్రికెట్‌లో అవకాశాలపై దృష్టి పెట్టిన అతడు లంక ప్రీమియర్ లీగ్‌లో ఆడబోతున్నా డు. ఈ మేరకు క్యాండీ రాయల్స్ ఫ్రాంచైజీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.

జూలై 17 నుంచి ప్రారంభంకానున్న ఎల్‌పీఎల్ ఆరో సీజన్‌లో విజయ్ క్యాండీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడు. విజయ్ ఐపీఎల్‌తో పాటు భారత దేశవాళీ క్రికెట్ మొత్తానికి వీడ్కోలు పలికాడు. తద్వారా ఇతర దేశాల క్రికెట్ లీగ్స్‌లో ఆడేందుకు లైన్ క్లియర్ అయ్యింది.  విజయ్ తన రిటైర్మెంట్ ప్రకటనలోనే కొత్త అవకాశాలు, మరింత క్రికెట్ ఆడేందుకు అంటూ ముందే సంకేతాలు ఇచ్చాడు.