17 April, 2026 | 10:34 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

నాచారం లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఈవోగా బాధ్యతలు చేపట్టిన విజయ రామారావు

31-05-2025 07:53 PM

గజ్వేల్: నాచారం లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కార్యనిర్వాహణాధికారిగా విజయ రామారావు శనివారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు నాచారం ఈవోగా బాధ్యతలు నిర్వహించిన  విశ్వనాథ శర్మ  శనివారం పదవీ విరమణ  చేశారు. కాగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా దేవాదాయశాఖ సహాయ కమిషనర్ పనిచేస్తున్న విజయ రామారావు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు చేపట్టారు.