29 April, 2026 | 7:24 PM

పదవ తరగతి ఫలితాల్లో విద్యార్థుల ప్రతిభ

29-04-2026 05:57 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని విజయ స్కూల్‌లో పదవ తరగతి విద్యార్థులు ప్రతిభ సాధించారు. ఈ ఫలితాల్లో డి. మేఘన 578 మార్కులతో మొదటి స్థానాన్ని సాధించింది. ఏ. విశ్వతేజ 573 మార్కులతో ద్వితీయ స్థానంలో నిలిచాడు. ఏ. శివ ప్రియ 569 మార్కులతో తృతీయ స్థానాన్ని పొందింది.16 మంది విద్యార్థులు 550 కి పైగా మార్కులు సాధించారు. 88 మంది విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించారు. ప్రతిభ సాధించిన విద్యార్థులను మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి కరెస్పాండెన్స్ నాగభూషణం ప్రిన్సిపాల్ మోహన్ రెడ్డి,  భూమయ్య అభినందించారు