27 June, 2026 | 7:44 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

సర్పంచ్‌ ధర్మాను సన్మానించిన గ్రామస్తులు

16-12-2025 04:36 PM

ములకలపల్లి (విజయక్రాంతి): మండలంలోని పూసుగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా ఎన్నికైన భూక్య ధర్మాను మంగళవారం ఒడ్డు రామవరం, కొమ్ముగూడెం గ్రామస్తులు సన్మానించారు. ఒడ్డు రామవరంలోని ఆయన స్వగృహంలో గ్రామస్తులు ఆయనను కలుసుకొని సర్పంచ్‌గా ఎన్నికైనందుకు ఆయనకు అభినందనలు తెలిపారు. శాలువాతో సత్కరించి స్వీట్లు పంపిణీ చేశారు.