ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో వినాయక చవితి వేడుకలు

15-09-2026 | 10:51pm

ఉప్పల్,(విజయక్రాంతి): ఉప్పల్ ప్రెస్ క్లబ్(Uppal Press Club) ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక చవితి వేడుకలు(Vinayaka Chavithi celebrations) ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి(Uppal MLA Bandari Lakshma Reddy), ఉప్పల్ ఏసీపీ వై. వెంకట్‌రెడ్డి, సీఐ రామలింగారెడ్డి హాజరై శ్రీ గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసిన అతిథులు, పండుగలను సామరస్య వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు