29 August, 2026 | 8:41 PM

Breaking News

మంత్రి సీతక్కను కలిసిన ఎమ్మెల్యే మదన్మోహన్   •   సర్కార్ స్థలాలు కాపాడండి   •   ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం ప్రజా పాలనకు పెద్దపీట ఎమ్మెల్యే జారె   •   ఉద్యమకారుల సంక్షేమ సంఘం నకిరేకల్ అధ్యక్షుడిగా ఉయ్యాల ప్రశాంత్ గౌడ్   •   వెయ్యి రోజుల పాలనలో రేవంత్ సర్కార్ అట్టర్‌ఫ్లాప్   •   1000 రోజుల కాంగ్రెస్ పాలనపై బీఆర్‌ఎస్‌ పోరుబాట   •   షాలేము బహుజన దమ్మపేట మండల పాస్టర్స్ ఫెలోషిప్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె   •   నగర సమగ్ర అభివృద్ధే లక్ష్యం: మేయర్ కొలగాని శ్రీనివాస్   •   కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల విఫల పాలనలో వరుస నిరసనలే...   •   ఘనంగా జాతీయ క్రీడ, తెలుగు భాషా దినోత్సవ వేడుకలు   •  

తారక్ నటన అమోఘం: కోహ్లీ

27-05-2024 01:46 AM

న్యూఢిల్లీ: టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌పై టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ ప్రసంశల జల్లు కురిపించాడు. తారక్ నటన అమోఘమని కోహ్లీ పేర్కొన్నాడు. ఇటీవలే ఒక ఇంటర్యూలో కోహ్లీ మాట్లాడుతూ.. ‘ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో తారక్ నటనకు ఫిదా అయ్యా. ముఖ్యంగా నాటు నాటు పాటకు ఎన్టీఆర్ వేసిన డ్యాన్స్ స్టెప్పులు నన్ను ఎంతో అలరించాయి. ఆ పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిందని తెలియగానే మైదానంలోనే డ్యాన్స్ చేశా. ఇద్దరం కలిసి ఒక యాడ్‌లో నటించాం. మొదటి పరిచయంలోనే నాకు బెస్ట్ ఫ్రెండ్‌గా మారిపోయాడు. అతనితో కలిసి నటించడానికి సిద్ధంగా ఉన్నా.’ అని తెలిపాడు.