27 March, 2026 | 10:15 PM

Breaking News

తల నరుక్కుంట కానీ మాట తప్పను..!   •   ఘనంగా పెద్దమల్లరెడ్డిలో శ్రీ సీతారాముల కళ్యాణం   •   కంచర్లలో భక్తిశ్రద్ధలతో శ్రీరామ నవమి వేడుకలు   •   బీసీ కమ్యూనిటీ హాల్కు భూమి వితరణ చేసిన కుటుంబసభ్యులకు సన్మానం   •   శ్రీరామ నవమి ప్రత్యేక పూజలు నిర్వహించిన డాక్టర్ కోట నీలిమ   •   సంగమేశ్వర్‌లో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం   •   ఘనంగా శివంపేటలో సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుక   •   గోదావరి నదిలో మునిగిపోతున్న వ్యక్తిని కాపాడిన డిడిఆర్ఎఫ్ బృందం   •   శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో స్తంభించిన ట్రాఫిక్   •   అంగరంగ వైభవంగా శ్రీ సీతారాములోరి కళ్యాణోత్సవం   •  

రంజీల్లో ఆడాలనుకుంటున్నా

22-10-2024 01:03 AM

గురుగ్రామ్: భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నట్లు తెలిపాడు. కానీ ఫిట్‌నెస్‌ను నిరూపించుకునేందుకు రంజీల్లో ఆడాలనుకుంటున్నట్లు తెలిపా డు. ‘నేను 100 శాతం ఫిట్‌గా ఉన్నా. గత కొద్ది రోజులుగా పూర్తి స్థాయి రనప్‌తో బౌలింగ్ చేయడం లేదు. కానీ ఆదివారం మాత్రం మం చి ఈజ్‌తో బౌలింగ్ చేశా. అది నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. ఆసీస్ టూర్‌లో ఆడతానా లేదా అని అంతా ఎదురుచూస్తున్నారు. కానీ దానికి ఇంకా సమయం ఉంది’ అని తెలిపాడు.