14 May, 2026 | 4:29 AM

మలేరియా..దోమలపై యుద్ధంలో.. సరి'హద్దు'ల్లేని సౌత్ కొరియా

27-08-2024 04:51 PM

సియోల్: దోమలు.. దోమలు.. దోమలు లేని దేశం ప్రదేశం భూ ప్రపంచమంతా వెతికినా దొరకదు.. అందుకనే  మైఖేల్ క్రిచ్టన్ రాసిన, స్టీవెన్ స్పీల్ బర్గ్ జురాసిక్ పార్క్ పేరుతో తీసిన జురాసిక్ పార్క్ దోమ రాక్షస బల్లులను కుట్టడంతో మొదలైంది. అప్పటినుంచి దోమ కాటుకు గురవుతూనే ఉన్నాం. తాజాగా దక్షిణ కొరియా లన దాయాది దేశమైన ఉత్తర కొరియా పోరు తట్టుకోలేక డీ మిలిటరైజ్డ్ జోన్ ను ఏర్పాటు చేసుకుంది. కానీ ఉత్తర కొరియా సైనికుల ధాటికి తట్టకోగలం కానీ ఈ మాయదారి దోమల బాధ తట్టుకోలేక పోతున్నాం అంటున్నారట సౌత్ కొరియన్ సైనికులు. ఇలా ముంచుకొస్తున్న దోమలను గుర్తి్ంచేందుకు ప్రతే్యక పరికరాలు ఏర్పాటు చేశారు.కాగా దేశ వ్యాప్తంగా మలేరియా హెచ్చరికలు జారీ చేసింది దక్షిణ కొరియా ప్రభుత్వం.