25 March, 2026 | 8:51 PM

కలెక్టర్‌ను కలిసిన వరంగల్ సీనియర్ సిటిజన్స్ ఫోరం నేతలు

25-03-2026 07:37 PM

హనుమకొండ,(విజయక్రాంతి): వరంగల్ సీనియర్ సిటిజన్స్ ఫోరం సభ్యులు హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు. అనంతరం ఫోరం సీనియర్ సిటిజన్స్ చేయు సేవా కార్యక్రమమములను వివరించారు.