19-02-2026 01:42:28 AM
పెద్దమందడి ఫిబ్రవరి 18: పెద్దమందడి మండల కేంద్రంలో ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బత్తుల తరుణ్ (20సం‘) మరణించాడు. విషయం తెలుసుకున్న వార్డు మెంబర్ జంగం పద్మశివ మృ తుని కుటుంబ సభ్యులకు రూ 2 వేల ఆర్థిక సహాయం అందించాడు. ఈ కార్యక్రమంలో జంగం రమేష్ ,మౌగిలయ్యా, మాజీ ఉప సర్పంచ్ జావిద్,గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బత్తుల తరుణ్ కుటుంబ సభ్యులు జంగం పద్మశివకి కృతజ్ఞతలు తెలియజేశారు.