15-11-2025 12:48:35 AM
మహబూబ్ నగర్, నవంబర్ 14(విజయక్రాంతి): ఆరోగ్యం బాగున్నప్పుడే ఏదైనా సాధించగలమని ఈ రంగానికి అత్యంత ప్రార్ధనత ఇవ్వడం జరుగుతుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని తల్లులు, నవజాత శిశువుల ఆరోగ్య పరిరక్షణను ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని, తన స్వంత నిధులతో రూపొందించిన ప్రత్యేక వైయస్సార్ హెల్త్ కిట్ల పంపిణీకి ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు.
నవజాత శిశువుల ఆరోగ్యం కాపాడుకోవడం సమాజం మొత్తం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రంగ అజ్మీర, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యుడు బెజ్జుగం రాఘ వేందర్, జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఇంచార్జి గోనెల శ్రీనివాసులు, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, డాక్టర్ సునీల్, డాక్టర్ ప్రసన్న లక్ష్మి, డాక్టర్ ఆశాజ్యోతి, డాక్టర్ స్పూర్తి రెడ్డి పాల్గొన్నారు.