12 April, 2026 | 4:58 PM

మనూకు షాక్..

24-12-2024 01:28 AM

న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన షూటర్ మనూభాకర్‌కు అనుకోని షాక్ తగిలింది. ఈ సంవత్సరానికి ప్రభుత్వం ప్రకటించిన ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుల నామినీల జాబితాలో మనూభాకర్ పేరు లేదు. ఈ అవార్డుల కోసం మనూభాకర్ అసలు దరఖాస్తు చేసుకోలేదని ప్రభుత్వం చెబుతోంది.