21 July, 2026 | 7:39 PM

Breaking News

రేపు సామూహిక గాయత్రి మంత్ర జప యజ్ఞం   •   జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి   •   అమ్మ నగర్ బ్రిడ్జితో దూరభారం తగ్గుతుంది   •   నీట్ పరీక్ష పత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా చేయాలి   •   జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి అదృశ్యం   •   సీజనల్ వ్యాధులు ప్రబలకుండా విస్తృత అవగాహన   •   సుల్తానాబాద్ మున్సిపాలిటీ 17 బూతుల బిఎల్ఎ 2 ల సమావేశం   •   ఫోటో, వీడియో గ్రాఫర్ల కు అండగా ఉంటాం: మేయర్ కొలగాని   •   ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియలో వేగం పెంచాలి   •   సర్పంచ్ పగడాల రమాదేవి అధ్వర్యంలో తడి–పొడి చెత్త బుట్టల పంపిణీ   •  

రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం

16-05-2026 12:06 AM

తాడ్వాయి, మే 15 (విజయక్రాంతి): రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని తాడువాయి సింగల్ విండో చైర్మన్ కపిల్ రెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా  తాడ్వాయి మండలం ఏండ్రియాల్ గ్రామంలో ఆయన శుక్రవారం మక్కల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... లారీలకు ఇబ్బంది లేకుండా పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రైతుల ఎలాంటి ఇబ్బందులు పడవద్దన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ రాజిరెడ్డి, రైతులు పాల్గొన్నారు..