15 June, 2026 | 11:41 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

ధర్మరక్షణకు ముందుకు రావాలి

07-04-2026 12:00 AM

కుభీర్, ఏప్రిల్ 6: దేశంలో ధర్మరక్షణకు ప్రతి ఒక్కరు ముందుకు కదలని ఆర్‌ఎస్‌ఎస్ ప్రముఖులు పిలుపునిచ్చారు. బుధవారం కుబీర్ మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ‘హిందూ సమ్మేళనం’ నిర్వహిస్తున్నట్టు అధ్యక్షులు చిమ్మన్ అరవింద్, పిలుపునిచ్చారు.   కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కమలానంద భారతి స్వామి హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.

ఈ సమ్మేళనంలో గోమాత పూజ అనంతరం సామూహిక కుంకుమార్చన, హనుమాన్ చాలీసా పారాయణంతో పాటు స్వామివారి ప్రసంగం ఉంటుందని వివరించారు. ఈ సమ్మేళనంలో మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు వేలాదిగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బొమ్మిడి మల్లేష్, ఏశాల దత్తాత్రి, పడిపెల్లి గంగాధర్, రోహిత్ ధర్మసేన, లింగన్న, బోయిడి అభిషేక్, గోనె విట్టల్, ఆయా కుల సంఘాల పెద్దలు, నిర్వాహక కమిటీ సభ్యులు పాల్గొన్నారు.