సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి
04-06-2026 02:33 AM
నల్లగొండ నగర మేయర్
నల్లగొండ టౌన్, జూన్ 3: ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నల్గొండ నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి అన్నా రు బుధవారం పట్టణంలోని 18వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ ఆలకుంట ఝాన్సీరాణి నాగరత్నం రాజు డాక్టర్ కలిసి ఇందిరా మ హిళా శక్తి పథకం కింద మహిళలకు ఇందిరమ్మ చీరలను అందజేశారు వివిధ డివిజన్లో చీరలను అందజేశారు ఈ కార్యక్రమంలో కా ర్పొరేటర్ సుభాష్ యాదవ్,, వచ్చే సంతోషిని రమేష్ యాదవ్, బాణావతి దీప్లా గోగు ల గణేష్ కొందూరు దీపిక తదితరులు పాల్గొన్నారు.






