13 July, 2026 | 11:43 AM

గ్రీన్ క్యాపిటల్ అనగా?

03-05-2024 12:20 AM

1.  1955 రాష్ట్రంలో కమతాల విస్తీర్ణం

1. 100 లక్షల హెక్టార్లు 2. 103 లక్షల హెక్టార్లు

3. 108 లక్షల హెక్టార్లు   4. 114 లక్షల హెక్టార్లు

2.   2005 రాష్ట్రంలో కమతాల విస్తీర్ణం

1.  140 లక్షల హెక్టార్లు    2. 145 లక్షల హెక్టార్లు

3.  148 లక్షల హెక్టార్లు    4.152 లక్షల హెక్టార్లు

3. 2005 వ్యవసాయ గణాంకాలకు 

    సంబంధించి సరియైనది

1.  1956 నుంచి 2005 నాటికి వ్యవసాయ 

    కమతాల  సంఖ్య సుమారు 3 రెట్లు పెరిగెను

2. 1956 నుంచి 2005 నాటికి వ్యవసాయ 

    కమతాల విస్తీర్ణం 40 శాతం పెరిగెను

3.  1 మరియు 2 4. ఏదీకాదు

4.  1956 నుంచి 2005 నాటికి మధ్య, 

     పెద్ద తరహా కమతాల విస్తీర్ణం (రెండూ కలిపి)

1. పెరిగింది 2. తగ్గింది       

3. మార్పు రాలేదు      4.సుమారు సగం తగ్గింది

5. 1955 నుంచి 2005 నాటికి ఉపాంత, 

   చిన్న కమతాల విస్తీర్ణం

1. పెరిగెను 2. తగ్గెను       

3. మార్పు రాలేదు    4. రెట్టింపు కంటే ఎక్కువ పెరిగెను

6. ఉపాంత, చిన్న రైతులకు సంబంధించి 

    2005 గణాంకాల నాటికి

1. 84% రైతులు సుమారు 3/4 వంతు భూమిని సేద్యం చేస్తున్నారు

2.  84% రైతులు సుమారు 1/2 వంతు భూమిని సేద్యం చేస్తున్నారు

3. 84% రైతులు సుమారు 4/5 వంతు భూమిని సేద్యం చేస్తున్నారు

4. ఏదీకాదు

7. 2005 నాటికి అధిక సగటు 

   కమత పరిమాణం గల జిల్లా

1.  అనంతపురం 2. మహబూబ్‌నగర్

3. కడప                  4. కర్నూల్

8. 2005 నాటికి తక్కువ సగటు 

     కమత పరిమాణం గల జిల్లా

1. శ్రీకాకుళం                    2. తూర్పుగోదావరి

3. రంగారెడ్డి                     4. విశాఖ

9. రాష్ట్రంలో ఎక్కువ వ్యవసాయ కమతాలు 

   ఈ రకానికి చెందినవి?

1. ఉపాంత కమతాలు 2. చిన్న కమతాలు

3. ఉపాంత మరియు చిన్న కమతాలు      

4. ఉపాంత మరియు పెద్ద కమతాలు

10.  1955 రాష్ట్ర సగటు కమత పరిమాణం

1.  2.43 హెక్టార్లు 2.  1.25 హెక్టార్లు

3.  1.20 హెక్టార్లు       4.  1.50 హెక్టార్లు

11. 2000 (7వ వ్యవసాయ గణాంకాలు) 

    నాటికి రాష్ట్ర సగటు కమత పరిమాణం

1.  2.43 హెక్టార్లు 2.  1.25 హెక్టార్లు

3.  1.20 హెక్టార్లు 4.  1.50 హెక్టార్లు

12. 2005 (8వ వ్యవసాయ గణాంకాలు) 

     నాటికి రాష్ట్ర సగటు కమత పరిమాణం

1.  2.43 హెక్టార్లు 2.  1.25 హెక్టార్లు

3.  1.20 హెక్టార్లు 4.  1.50 హెక్టార్లు

13. రాష్ట్రంలో వ్యవసాయ సగటు కమత పరిమాణం

1. పెరుగుతూ వస్తుంది 2. తగ్గుతూ వస్తుంది

3. మార్పు రాలేదు     4. 1955 నాటి కమతంలో సగం ఉంది

14. భారత సగటు కమత పరిమాణం కంటే 

     రాష్ట్ర సగటు కమత పరిమాణం

1. ఎక్కువ 2. తక్కువ        

3.సమానం 4. భారత సగటు కమతంలో సమానం

15. రాష్ట్ర సగటు కమత పరిమాణానికి సంబంధించి

ఎ. ఎస్సీ వర్గం వారి సగటు కమత పరిమాణం 

    రాష్ట్ర సగటు కంటే తక్కువ

బి. ఎస్టీ వర్గం వారి సగటు కమత పరిమాణం 

    రాష్ట్ర సగటు కంటే ఎక్కువ సరియైనది ఏదీ?

1. ఎ మాత్రమే  2. బి మాత్రమే  3. ఎ అండ్ బి   4.ఏదీకాదు

16. రాష్ట్రంలో అత్యధిక భూవిస్తీర్ణం గల

     రైతులు (2005 నాటికి)

1. ఉపాంత రైతులు      2. చిన్న  రైతులు

3. సెమీ మీడియం రైతులు 4. పెత్త  రైతులు

17. క్రింది వానిలో 2005 నాటికి కమతాల సగటు 

     పరిమాణానికి సంబంధించి సరైనది

1. ఉపాంత రైతుల కమత సగటు పరిమాణం 0.44 హెక్టార్లు

2. చిన్న రైతుల కమత సగటు పరిమాణం 1.41 హెక్టార్లు

3. పెద్ద రైతుల కమత సగటు పరిమాణం 15.66 హెక్టార్లు

4. అన్ని సరైనవే

18. క్రింది వాటిలో సరియైనది? (రాష్ట్రంలో)

1. 1966కి పూర్వం ఆహార ధాన్యాల కొరత వల్ల 

   అధిక ఉత్పత్తిని అమలు చేసెను

2. 1966 నుంచి హరిత విప్లవం వల్ల 

    ఆహారధాన్యాల ఉత్పత్తి పెరిగింది

3. 1991 తర్వాత వ్యవసాయంలో 

   ప్రభుత్వ పెట్టుబడులు తగ్గి సంక్షోభం ఏర్పడింది

4. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో వ్యవసాయ 

    ప్రోత్సాహకాల వల్ల ఉత్పత్తి అనుకూలంగా ఉంది

1.  బి,సి,డి   2.  సి.డి   3. ఎ,బి,డి    4.ఎ,బి,సి,డి

19. 2008  నాటికి 

     రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం (లక్షల హెక్టార్లలో)

1. 269   2.  275    3. 285    4. 287

20. 2009 నాటికి  రాష్ట్రంలో 

     అడవుల విస్తీర్ణం (లక్షల హెక్టార్లలో)

1. 68.2     2. 62.10    3. 65.4   4. 67.9

21.  2009 నాటికి  రాష్ట్ర వైశాల్యంలో అడవుల శాతం

1. 22.5%    2. 24.3%   3. 21.2%    4. 23.7%

22. రాష్ట్రంలో అడవుల విస్తీర్ణానికి సంబంధించి సరియైనది

1. రిజర్వ్‌డ్ అడవులు  50,478 చదరపు కిలోమీటర్లు (79%)

2. రక్షిత అడవులు  12,325 చదరపు కిలోమీటర్లు (19%)

3. వర్గీకరించని అడవులు  971 చదరపు కిలోమీటర్లు (2%)

4. పైవన్నీ

23. రాష్ట్రంలో అడవులు ఎక్కువగా ఈ రకానికి చెందినవి

1. ఆకురాల్చు అడవులు    2. ఆటుపోటు అడవులు

3. తీరప్రాంత అడవులు    4. ముళ్లతో కూడిన పొద అడవులు

24. రాష్ట్రంలో  అత్యధిక అటవీ విస్తీర్ణం గల జిల్లా 

1. ఆదిలాబాద్   2. ఖమ్మం   3. విశాఖ   4.నిజామాబాద్

25. రాష్ట్రంలో అతి తక్కువ అటవీ విస్తీర్ణం గల జిల్లా

1. విశాఖ       2. శ్రీకాకుళం    3.రంగారెడ్డి      4.కృష్ణా

26.  అడవులు లేని జిల్లా

1. రంగారెడ్డి    2.హైదరాబాద్   3.గుంటూర్     4. కడప

27. రాష్ట్రంలో అత్యధిక అడవుల శాతం గల జిల్లా

1. ఆదిలాబాద్    2.ఖమ్మం     3.విశాఖ      4.  కడప

28. అడవుల శాతంలో మొదటి మూడు 

     స్థానాల్లో గల జిల్లాలు వరుసగా

1. ఖమ్మం, విశాఖ, ఆదిలాబాద్   2. ఖమ్మం, ఆదిలాబాద్, కడప

3. ఖమ్మం, ఆదిలాబాద్, విశాఖ  4.ఖమ్మం, కడప, ఆదిలాబాద్

29. అతి తక్కువ అడవుల శాతం (5.8%) గల జిల్లా

1. కృష్ణా     2. శ్రీకాకుళం    3. నల్గొండ    4. రంగారెడ్డి

30. చేపల చెరువుల విస్తీర్ణం ఎక్కువగా గల జిల్లా

1.పశ్చిమ గోదావరి 2. కృష్ణా      

3. తూర్పుగోదావరి     4.గుంటూరు

31. అడవుల వల్ల కలిగే లాభం

1. కలప, వెదురు లాంటి భౌతిక వస్తువులు లభించును

2. పర్యవరణ సమతౌల్యం, భూసంరక్షణ వంటి ప్రయోజనాలు

3. 1 మరియు 2 4. ఏదీకాదు

32. గ్రీన్ క్యాపిటల్  అనగా?

1. తోట పంటల్లో పెట్టుబడి 2. హరిత విప్లవం

3. అడవుల అభివృద్ధి                   4. పత్తిపంట ఉత్పత్తి

33. రాష్ట్రంలో  అడవుల విస్తీర్ణంలో  అవరోహణా క్రమంలో

1. తెలంగాణ           

2. తెలంగాణ  రాయలసీమ  కోస్తా

3. కోస్తా  తెలంగాణ  రాయలసీమ        

4. కోస్తా  రాయలసీమ  తెలంగాణ

34. క్రింది వానిని జతపరచండి

ఎ.ఇప్పపువ్వు 1. రంపచోడవరం

బి.రూసాగడ్డి             2. విశాఖ ఏజెన్సీ

సి.కాఫీ తోటలు          3. నిజామాబాద్

డి.రబ్బరు తోటలు      4. ఆదిలాబాద్

1. ఎ బి సి     2. ఎ బి సి డి

2. ఎ బి సి డి    4. ఎ బి సి డి

35. కాంట్రాక్టు వ్యాపారుల నుంచి రక్షించేందుకు 

     తెలంగాణలో బీడీ ఆకుల వ్యాపారాన్ని 

     జాతీయం చేసిన సంవత్సరం

1.  1970      2. 1971     3. 1972     4. 1973

36. రాష్ట్రంలో కలప ఆధార ప్రధాన పరిశ్రమల సంఖ్య

1. 6 2. 7      3. 8      4.  9

37. గోదావరి ఫ్లువుడ్ లిమిటెడ్ ఇక్కడ కలదు

1. పటాన్‌చెరు 2. నాచారం   

3.ఏటూరు నాగారం    4. రంప చోడవరం

38. క్రింది కలప ఆధార పరిశ్రమలను జతపరచండి

ఎ. ఆంధ్రా పేపర్ మిల్లు    1.ఏటూరు నాగారం  వరంగల్

బి. సిర్పూర్ పేపర్ మిల్లు  2. కర్నూలు

సి. రాయలసీమ పేపర్ మిల్లు    3. కాగజ్‌నగర్

డి. ఆంధ్రప్రదేశ్ రేయాన్స్ లిమిటెడ్   4. రాజమండ్రి

1. ఎ బి సి డి     2. ఎ బి సి డి

3. ఎ బి సి     4. ఎ బి సి డి

39. మహాత్మాగాంధీ వన నర్సరీ 

     కార్యక్రమానికి సంబంధించి సరియైనది

1. ఇది ఎన్‌ఆర్‌ఈజీఎస్ క్రింద నర్సరీల అభివృద్ధికి చెందినది

2. ఇది వేతన ఉపాధి అందించుటకు ఉద్దేశించినది

3. నాణ్యత గల వివిధ జాతుల మొక్కలు ఉత్పత్తి చేయుటకు

4. పైవన్నీ

40. కాంపన్సేటరీ ఎఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్‌మెంట్ అండ్  

      ప్లానింగ్ అథారిటీ (కంపా)కి  సంబంధించి సరైనది?

1. దీనిని అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసింది

2. సహజ అదవుల సంరక్షణ, వృద్ధి, నిర్వహణ దీని లక్ష్యం

3. 1 మరియు 2 4. ఏదీకాదు

41. ఉమ్మడి అటవీ యాజమాన్యం 

     ఎన్ని గ్రామాల్లో అమలవుతోంది?

1. 6575     2.7500   3. 8000    4.8500

42. ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవెలప్‌మెంట్ 

      కార్పొరేషన్‌ను ఏర్పాటు  చేసిన సంవత్సరం

1.1974       2.1975    3.1976     4.1977

43. రాష్ట్రంలో గల జాతీయ పార్కులు, వన్యప్రాణి 

సంరక్షణ కేంద్రాల సంఖ్య వరుసగా (2010

1.6,28       2.5,28      3.6,21      4.3,21

44. మహావీర్ హరిణ వనస్థలి ఇక్కడ కలదు

1. విశాఖ     2. తిరుపతి    3. హైదరాబాద్  4. కడప

45. వన విజ్ఞాన కేంద్రం ఇక్కడ కలదు

1. వరంగల్    2. విశాఖ   3. తిరుపతి   4. హైదరాబాద్

46. కౌండిన్య వన్యప్రాణి సంరక్షణ కేంద్రం 

     వీటి సంరక్షణకు ఉద్దేశించబడింది

1. మొసళ్లు 2. ఏనుగులు   

3.పులులు      4. అడవి దున్నలు

47. క్రింది వానిలో సరియైనది

1. నెహ్రూ జూపార్క్  హైదరాబాద్            

2. ఇందిరాగాంధీ జూపార్క్  విశాఖ

3. వెంకటేశ్వర జూపార్క్  తిరుపతి            

4. పైవన్నీ

48.  1956 రాష్ట్రంలో 

       నికర సేద్య భూమి (లక్షల హెక్టార్లలో)

1. 113      2.124     3.134   4.152