calender_icon.png 21 July, 2025 | 3:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిరకాల వాంఛ నెరవేరిన వేళ

21-07-2025 12:00:00 AM

వేములవాడ టౌన్: జులై 20 (విజయక్రాంతి) వేములవాడ రూరల్ మండలం. హ న్మాజీపేటనక్క వాగుపై నూతన బ్రిడ్జి ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట నక్క వాగుపై 11.55 కోట్ల రూపాయ లతో నూతనంగా నిర్మించిన బ్రిడ్జి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు.ఎన్నో దశా బ్దాలుగా తాము పడుతున్న కష్టాలు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో నెరవేరిన నేపథ్యంలో ఆ ప్రాంత ప్రజలు హర్షంవ్యక్తంచేశారు.