calender_icon.png 22 July, 2025 | 12:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విలాసాగర్ పాఠశాలకు పూర్వవైభవం

21-07-2025 12:00:00 AM

బోయినపల్లి: జూలై 20(విజయ క్రాంతి): బోయిన్పల్లి మండలం విలాసాగర్ ప్రభు త్వ పాఠశాల ను దత్తత తీసుకొని పాఠశాల ను పునర్ వైభవం తీసుకొచ్చే దిశగా పూర్వ విద్యార్థులందరూ ముందుకు వచ్చామని టీ ఎన్జీవో అధ్యక్షులు మారం జగదీశ్వర్ అన్నా రు. బోయిన్పల్లి మండలం విలాసాగర్ లోని ప్రభుత్వ పాఠశాలలో గత 70 ఏళ్ల నుండి చ దువుకున్న పూర్వ విద్యార్థులందరూ టి ఎన్జీ వో అధ్యక్షులు మారం జగదీశ్వర్ ఆధ్వర్యంలో సమావేశం అయ్యా రు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పర్లపెల్లి వేణుగోపాల్, టిఆర్‌ఎస్ నాయకులు జూలపల్లి అంజన్ రావు, కాంగ్రెస్ నాయకులు ఏనుగుల కనకయ్యతదితరులున్నారు.