18 August, 2026 | 9:31 AM

మీ బిడ్డలను సల్లంగా చూడు తల్లి..

03-07-2025 10:33 PM

మంథనిలో మైసమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ దేవతలకు మొక్కల సమర్పణలో మహిళలు..

మంథని (విజయక్రాంతి): మీ బిడ్డలను సల్లంగా చూడు తల్లి అంటూ ఆషాడ మాసం పురస్కరించుకొని గురువారం మంథని పట్టణంలోని మర్రివాడ వీధిలో మైసమ్మ ఎల్లమ్మ పోచమ్మ దేవతలకు మర్రివాడ మహిళ భక్తులందరూ అమ్మ వాళ్లకు మొక్కులు సమర్పించుకోన్నారు.