29 August, 2026 | 4:10 AM

ఎమ్మెల్యే జీఎంఆర్‌కు రాఖీ కట్టిన మహిళలు

29-08-2026 02:30 AM

దేవరకద్ర ఆగస్టు 28: దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డితో పాటు వారి తమ్ముడు భాస్కర్ రెడ్డి  లకు bశుక్రవారం రాఖీ పండుగ సందర్భంగా గద్దె గూడెం మహిళ సంఘం నాయకురాలు హైదరాబాదులో నివాసంలో రాఖీ లను కట్టారు. అనంతరం రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు, మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుకు ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి కవిత మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.