15 June, 2026 | 11:08 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి

04-09-2024 12:22 AM

కాప్రా, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): ఉప్పల్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ హేమంత్ పాటిల్ తో కలిసి కాప్రా సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గ పరిధిలో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరి స్తామన్నారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్ జగన్, ఇంజినీరింగ్ ఎస్‌ఈ ఆశోక్‌రెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు.