2 July, 2026 | 4:55 PM

Breaking News

అధిక సాంద్రత పత్తి సాగుతో దిగుబడి అధికం   •   గొర్తి ఈశ్వర ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థికి ప్రోత్సాహక బహుమతి అందజేత   •   "స్క్రాప్" పై అంత ప్రేమెందుకు..?   •   ఎల్లారెడ్డి మండలంలో జిల్లా కలెక్టర్ సుడిగాలి పర్యటన   •   యువత సమాజ సేవలో ముందుండాలి   •   పీ ఆర్సీ నివేదిక తెప్పించుకొని వెంటనే అమలు చేయాలి....   •   రోడ్లు నిర్మాణానికి నిధులు మంజూరు చేపించిన ఎమ్మెల్యేకు పాలాభిషేకం   •   పట్టా ఉన్న రైతులకు భూమి అప్పగించాలి: సేవాలాల్ సేన   •   చెట్టే శాపమైందా..? ఇందిరమ్మ మోడల్ హౌస్‌కు పగుళ్లు   •   బహిరంగ చర్చకు వెనక్కి తగ్గింది కాంగ్రెస్ ప్రభుత్వమే: సిలివేరి సత్యనారాయణ   •  

యథా రాజ.. తథా ప్రజా

29-09-2024 02:44 AM

హైడ్రా చర్యల నేపథ్యంలో కొందరు సామాన్య ప్రజలు సీఎం రేవంత్‌రెడ్డిని వ్యక్తిగతంగా దూషిస్తున్నారు. ఇండ్లు కోల్పోయి న మహిళలు మాట్లాడుతున్న వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. అలాంటి వీడియోలను ప్రచారం చేస్తే చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు.

ప్రజలు అలాంటి మాటలను బహిరంగంగా మాట్లాడేలా ప్రోత్సహించే నాయకుల తీరుపైనా చర్చ జరుగుతున్నది. పార్టీలకు అతీతంగా నాయకులు అందరూ పోటీ పడి మరీ ప్రజలకు తిట్ల పురాణాన్ని వినిపించిన వారే. యథా రాజా తథా ప్రజా అన్నట్టు తిట్ల విషయంలో రాజకీయ నాయకుల బాటలోనే సాధారణ ప్రజానీకం నడుస్తున్నారు.-----------