4 May, 2026 | 4:37 PM

యాత్ర ఆనందం సద్వినియోగం చేసుకోండి

16-09-2025 06:15 PM

నిర్మల్,(విజయక్రాంతి): టీజీ ఆర్టీసీ ఆధ్వర్యంలో భక్తుల సందర్శకుల ప్రయోజనం కోసం యాత్రానందం బస్ సర్వీస్ లను ఏర్పాటు చేయడం జరిగిందని నిర్మల్ డిఎం పండరీ తెలిపారు. మంగళవారం నిర్మల్ డిపో నుండి యాత్రానందంలో భాగంగా అరుణాచలం తిరుపతి రామేశ్వరానికి బస్ సర్వీసును ప్రారంభించారు. 35 మంది భక్తులు ఎక్కడికి వెళ్లాలన్నా వారికి బస్సు సౌకర్యం ఉంటుందని ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు.ఆర్.రెడ్డి రమణ భక్తులు పాల్గొన్నారు