30 June, 2026 | 9:37 PM

Breaking News

దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •   తెలంగాణకు బిఆర్ఎస్ పార్టీనే... శ్రీరామరక్ష   •   రైతుల పాలిట శాపంగా మారిన యూరియా మొబైల్ యాప్: సనప విష్ణు   •   ఎఫ్‌పీఓలతో రైతులు ఆర్థికంగా బలోపేతం   •   పేదల ఇండ్ల సమస్యపై జులై 1న చలో కలెక్టరేట్   •   పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులకు సన్మానించిన ఎస్పీ రోహిత్ రాజ్   •   జూన్‌లో 171 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించిన మణుగూరు ఏరియా   •  

ఓయో రూమ్‌లో యువకుడు ఆత్మహత్య

22-06-2025 01:40 PM

హైదరాబాద్: సికింద్రాబాద్ అల్వాల్  పోలీస్ స్టేషన్(Alwal Police Station) పరిధిలోని ఓయో రూమ్ లో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధతో ఓయో రూమ్ లో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. మృతుడు అల్వాల్ మచ్చ బొల్లారం వాసి షణ్ముఖగా గుర్తించారు. ఓయో హోటల్ సిబ్బంది సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.