calender_icon.png 4 October, 2025 | 12:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత స్వయం శక్తితో ఎదగాలి: ఎమ్మెల్యే బాలు నాయక్

03-10-2025 10:41:49 PM

దేవరకొండ,(విజయక్రాంతి): కొండమల్లేపల్లి పట్టణ కేంద్రంలోని నల్గొండ రోడ్డు వద్ద ఏర్పాటు నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీనివాస పెయింట్ & ఎలక్ట్రికల్ షాప్ ను శుక్రవారం దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ యువత స్వయం శక్తితో ఎదగాలని అన్నారు.