03-10-2025 10:38:44 PM
నకిరేకల్,(విజయక్రాంతి): మాజీ మంత్రివర్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టైగర్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. శుక్రవారం వారి పార్థివదేహాన్ని హైదరాబాద్ నుండి సూర్యాపేటకు తీసుకెళ్తున్న సందర్భంగా నకిరేకల్ మెయిన్ సెంటర్లో నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం నాయకత్వన దామోదర్ రెడ్డి పార్దివ దేహానికి కాంగ్రెస్ పార్టీ జెండా కప్పి పూలమాల లేసి ఘనంగా నివాళులర్పించారు.