నీటికీ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలి

04-11-2026 | 07:03pm

నిర్మల్ నవంబర్ 4 ( విజయ క్రాంతి): నిర్మల్ జిల్లాలో తాగునీటికి ఇబ్బంది లేకుండా మున్సిపల్ అధికారులు(Municipal officials) ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ సయ్యద్ హైదర్(Aam Aadmi Party District Convener Syed Haider) అన్నారు. బుధవారం స్వర్ణ ప్రాజెక్టు సందర్శించి నీటి సామర్థ్యం అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టులో పుష్కలంగా నీరు ఉన్నందున తాగునీటి ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు