మోదీ మన్ కీ బాత్ లో ఎమ్మెల్యే

29-11-2026 | 04:21pm

నిర్మల్ నవంబర్ 29 (విజయక్రాంతి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న ‘మన్ కీ బాత్’ను బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి(MLA Alleti Maheshwar Reddy) వీక్షించారన్నారు. ప్రసారమైన మన్ కీ బాత్ 140వ ఎపిసోడ్‌ లో పాల్గొన్నారు. దేశ ప్రజలతో ప్రధాని తన ఆలోచనలను పంచుకుంటూ, దేశంలో చోటుచేసుకుంటున్న అభివృద్ధి, సామాజిక కార్యక్రమాలను ఈ వేదిక ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు