విజేతలకు బహుమతుల అందజేత
28-10-2026 | 07:33pm
నిర్మల్ అక్టోబర్ 28 ( విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో జిల్లా స్థాయి పీఎం శ్రీ మాకు పార్లమెంట్ స్పెల్ (PM Shri gave us a Parliament spell)బి ఆర్ట్ కల్చర్ పోటీలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న హాజరయ్యారు.
పిల్లలకు కళా నైపుణ్యం అలవర్చుకోవాలని ఆంగ్లంపై పట్టు సాధించాలని అదేవిధంగా ప్రజాస్వామ్య విలువలు పెంపొందించుకోవాలని సూచించడం జరిగింది ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్గా నర్సయ్య తదితరులు పాల్గొన్నారు . వివిధ పోటీలో పాల్గొన్న వారు విజేతలుగా నిలవగా విద్యార్థులకు డీఈవో భోజన బహుమతులు, ప్రశంస పత్రం అందజేశారు