అనంతగిరిలో అయ్యప్ప స్వాములకు కొనసాగుతున్న అన్నదానం

18-11-2026 | 06:06pm

కోదాడ (అనంతగిరి) నవంబర్ 18(విజయక్రాంతి) : అనంతగిరిలో(Ananthagiri) అయ్యప్ప సన్నిధిలో  ప్రారంభం అయిన అన్నప్రసాద వితరణ 43,వ రోజు బుధవారం సుమారుగా 400  మందికీ పైగా స్వాములు అన్నప్రసాదం స్వీకరించినారు, దాతలుగా మహారాజపోశకుల తొ పాటుగా వసంత కుటుంబ సభ్యులు,  వ్యవహారించినారు. శాంతినగర్(Shantinagar) వాస్తవ్యులు బద్దం పుల్లారెడ్డి  మాజీ సర్పంచ్(Baddam Pulla Reddy, former Sarpanch) గారి కుటుంబ సభ్యులు దాతలుగా వ్యవహరించారు, కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు  పందిరి వీరయ్య, గింజుపల్లి సురేష్, ఓరుగంటి రమేష్ ఐతనబోయిన వెంకటేశ్వర్లు, ఈదుల యాదగిరి, ఉపేందర్ రెడ్డి,నల్లచర్ల రామకృష్ణ , అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు