మండల యాదవ సంఘం అధ్యక్షులుగా జంగిలి వెంకటేశ్వర్లు
నేరేడుచర్ల నవంబర్ 22(విజయక్రాంతి): హుజూర్ నగర్ నియోజకవర్గ(Huzurnagar Constituency) అధ్యక్షులు జక్కల మల్లయ్య యాదవ్(Jangili Venkateshwarlu Yadav), ఉపాద్యక్షులు జాల గురవయ్య,ట్రెజఖర్ జక్కుల జయరామ్,సహ కార్యదర్శి జక్కుల రమేష్, కార్యదర్శి పండగకోరి విరయ్య,సమక్షంలో నేరేడుచర్ల మండల యాదవ సంఘం(Nereducherla Yadav Association) అధ్యక్షుడుగా జంగిలి వెంకటేశ్వర్లు యాదవ్, ఉపాద్యక్షులుగా మామిడి శ్రీనివాస్ యాదవ్,ప్రధాన కార్యదర్శిగా కుర్రపిడత సైదులు యాదవ్,ప్రధాన కార్యదర్శిగా యాల్లబోయిన వెంకటయ్య యాదవ్, కోశాధికారిగా మెండె జానయ్య యాదవ్ గా నియమించారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షులు జంగిలి వెంకటేశ్వర్లు యాదవ్,మాట్లాడుతూ మండలంలో ఉన్నటు వంటి యాదవ కుటుంబ సభ్యులందరికి, పేదవారికి నిరంతరం అందుబాటులో ఉంటు యాదవుల అభివృద్ధికై తోడ్పడతానని అన్నారు.
ఈ కార్యక్రమంలో యాదవ పెద్దలు అతిశెట్టి శ్రీను యాదవ్, బుర్రి శ్రీను యాదవ్, జంగిలి శ్రీరాములు యాదవ్, జెట్టి వెంకన్న,మామిడి వెంకన్న, బారి సోమయ్య,మామిడి ఎల్లయ్య, ఎల్లయబోయిన వెంకన్న, రాంబాబు,వట్టెల బిక్షం, చిన్న మల్లయ్య రవి ,సైదులు, నాగయ్య, సురేష్ ,వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.