ప్రముఖ ఆర్టిస్టు దాస్ హఠాన్మరణం

10-11-2026 | 04:56pm

వరంగల్, (విజయక్రాంతి): వరంగల్ నగరానికి చెందిన ప్రముఖ ఆర్టిస్ట్ వేల్పుల దాస్(Artist Velpula Das) మంగళవారం హఠాన్మరణం చెందారు. చిత్రకారుడు దాస్ మరణ వార్త కళాకారుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. దాస్ మృతి పట్ల వరంగల్ క్రియేటివ్ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఏకశిలా క్రియేటివ్ అసోసియేషన్ ప్రతినిధులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు