బంజారా సంఘం అధ్యక్షుడిని సన్మానించిన ఎమ్మెల్యే

27-11-2026 | 06:14pm

బోథ్. నవంబర్ 27 ( విజయక్రాంతి) బోత్ మండల బంజారా సంఘం అధ్యక్షునిగా ఎన్నికైన జాదవ్ సందీప్ శుక్రవారం ఎమ్మెల్యే జాదవ్ అనిల్(MLA Jadhav Anil) సన్మానించారు. బంజారాల సంక్షేమానికి కృషి చేయాలని కోరారు. సర్పంచ్ల సంఘం అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, మాజీ సర్పంచ్ సురేందర్ యాదవ్, పట్టణ అధ్యక్షులు ప్రశాంత్, తో పాటు సదాశివ్ హరీష్ రెడ్డి గోపాల్ లు ఉన్నారు

మరిన్ని వార్తలు